AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..

రేపటి నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు సంభందించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లును విడుదల చేయనున్నట్లు దేవస్థానం అధికారులు..

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..
Sanjay Kasula
|

Updated on: Aug 05, 2020 | 7:51 PM

Share

రేపటి నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు సంభందించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లును విడుదల చేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ కళ్యాణోత్సవ సేవలో భక్తులు పాల్గొనున్నారు. ప్రతి నిత్యం మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

మొదట పది నిముషాలు టిక్కెట్లును కలిగిన భక్తులకు అర్చకులు సంకల్పం చెప్పించనున్నారు. ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని తిరుమల  తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్టల్ ద్వారా భక్తులకు పంపనున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.

Follow Us
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..
యువతలో గుండెపోటుకు అసలు కారణాలు ఏంటీ..? డాక్టర్లు చెప్పే నిజాలు..
యువతలో గుండెపోటుకు అసలు కారణాలు ఏంటీ..? డాక్టర్లు చెప్పే నిజాలు..
IND vs ZIM: గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు..
IND vs ZIM: గంభీర్ వద్దన్నాడు.. లక్ష్మణ్ రమ్మన్నాడు..