AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తండ్రికి తగ్గ తనయుడు.. బౌలింగ్‌లో దుమ్మురేపుతున్న జూనియర్‌ మురళీధరన్‌.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వీడియో..!

Muttiah Muralitharan: అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ముత్తయ్య మురళీధరన్‌. అన్ని ఫార్మాట్లు కలిపి 1,374 వికెట్లు..

Viral Video: తండ్రికి తగ్గ తనయుడు.. బౌలింగ్‌లో దుమ్మురేపుతున్న జూనియర్‌ మురళీధరన్‌.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వీడియో..!
Muttiah Muralitharan
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 16, 2021 | 8:52 PM

Muttiah Muralitharan: అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ముత్తయ్య మురళీధరన్‌. అన్ని ఫార్మాట్లు కలిపి 1,374 వికెట్లు తీసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇక టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా, వన్డేల్లో 534 వికెట్లతో చరిత్రకెక్కాడు. తాజాగా మురళీధరన్‌ కొడుకు నరేన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అచ్చం తండ్రి బౌలింగ్‌ యాక్షన్‌ను దింపిన నరేన్‌ వీడియో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోనూ స్వయంగా మురళీధరన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఇట్స్‌ ఫాదర్‌ అండ్‌ సన్‌ టైమ్‌.. వీడియో క్రెడిట్స్‌ టూ సన్‌రైజర్స్‌ అంటూ కామెంట్‌ చేశాడు.

ఇదిలా ఉండగా, రావల్సిండి ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు దక్కించుకున్న షోయబ్ అక్తర్, ముత్తయ్య మురళీధరన్‌కు బౌలింగ్‌ చేసేందుకు తెగ ఇబ్బంది పడేవాడంట. అవును మీరు విన్నది నిజమే.. టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్ చేసిన షోయబ్ అక్తర్, ముత్తయ్యకి బౌలింగ్ చేయడానికి బాగా ఇబ్బందిపడ్డాడట. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు అక్తర్. తాను బౌన్సర్ వేస్తే, అది తగిలి తాను చనిపోతానని, దయచేసి అలాంటి బాల్స్ వేయొద్దని కోరాడని తెలిపాడు అక్తర్‌.

రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా అని… తాను సాధారణంగా బాల్స్ వేసేవాడినని.. వాటిని అతను బౌండరీకి తరలించేవాడని చెప్పుకొచ్చాడు. బౌండరీ కొట్టిన తర్వాత అనుకోకుండా తగిలేసిందని, కొట్టాలని అనుకోలేదని చెప్పేవాడని తెలిపాడు.

Muttiah Muralitharan:

Also read:

Health benefits of jaggery: ఉదయాన్నే బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే షాకవుతారు..

CM KCR Review: బోర్డు పరిధిలోకి రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు.. గెజిట్ నోటిఫికేషన్‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Pushpa Movie: “పుష్ప” షూట్ మళ్లీ ఆగిపోయిందా ? అసలు కారణం ఇదేనా..

ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ ఆర్థిక సాయం
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
శని దోష విముక్తికి సదవకాశం.. పరిహారాలు తెలుసుకోండి..!
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
పాకిస్తాన్‌కే వెళ్లిపోండి.. కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
లైవ్ మ్యాచ్‌లో ప్రమాదం.. స్పిన్ బౌలింగే కదా హెల్మెట్ తీస్తే..
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
అమ్మానాన్నలు తీర్చిదిద్దిన వైభవ్ కెరీర్.. జర్నీ అంతా కన్నీళ్లే
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని అస్సలు తీసుకోకూడదు
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
చిన్నదే కానీ గట్టిది.. వాగన్ఆర్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టింది!
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా లేదా..?
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి