హోదానే మన ఎజెండా.. దాని కోసమే పోరాడండి: ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

ప్రత్యేక హోదానే తమ ఎజెండా.. పార్లమెంట్‌లో అందుకోసం పోరాడాలని తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాడేపల్లి గూడెంలో 22మంది ఎంపీలతో ఆయన పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రాన్ని ఒప్పించి హోదా సాధించాలని ఎంపీలకు సూచించారు. అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా కొన్ని కారణాల వలన పార్లమెంటరీ పక్షనేత ఎన్నికను ఆయన వాయిదా వేశారు.

Updated on: May 25, 2019 | 1:18 PM

Loading...
Unable to load recommendations.
Follow Us