AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెసర, మినప అట్టు కంటే 10 రెట్లు ఎక్కువ.. ఒక్కటి తిన్నా రోజంతా యాక్టివ్‌గా ఉంచే పవర్‌ఫుల్ బ్రేక్‌ఫాస్ట్..

ఈ దోసెను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వలన నీరసం తగ్గి రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే, బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఇది మంచి ఎంపిక. వేడి వేడి పల్లి చట్నీ, అల్లం పచ్చడితో తింటే రుచి మంచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు దీనిని అందరూ తినొచ్చు. ఈ హెల్తీ రెసిపీని మీ డైట్‌లో ఎంచక్కా చేర్చుకోవచ్చు.

Prasanna Yadla
|

Updated on: Sep 23, 2026 | 10:05 AM

Share

1 / 5
కొర్రల దోసకు కావాల్సిన పదార్ధాలు : పావు కప్పు కందిపప్పు, పావు కప్పు ఎర్రబియ్యం ( నానపెట్టిన), పావు కప్పు కొర్రలు,  7 ఎండుమిర్చి , కొద్దిగా అల్లం, 15 వెలుల్లి,  నాలుగు కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ సోంపు, ఒక ఉల్లిపాయ, నూనెను తీసుకోవాలి.  వీటితో చేస్తే దోస మంచిగా వస్తుంది.

2 / 5
ముందుగా మీరు కొద్దిగా కందిపప్పు, ఎర్రబియ్యం, కొర్రలను తీసుకుని బాగా  కడిగి వీటిని విడి విడిగా 4 గంటలు నానబెట్టాలి.ఇంకా నానిన వాటిని మీరు మిక్సీ జార్‌లో వేసి నాలుగు ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం, ఒక టేబుల్ స్పూన్  వెల్లుల్లి పేస్ట్ , సోంపు, నాలుగు కరివేపాకులు దీనిలో  వేసుకోవాలి. అప్పుడే ఇది మంచిగా వస్తుంది.

3 / 5
ఇంకా దీనిలో కొంచం నీరు పోస్తూ మరి మెత్తగా కాకుండా దీనిని మీరు దోశ పిండిలాగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు కూడా వేసి దీనిలో కలపాలి. ఇంకా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను తీసుకుని ఈ పిండిలో మంచిగా  కలపాలి. ఈ పిండిని 20 నిమిషాల పాటు ఉంచితే దీనిలో కలిసి మంచి రుచిని ఇస్తుంది.

4 / 5
పొయ్యి మీద దోశ పెనం పెట్టి  వేడి చేసి, కొద్దిగా ఆయిల్ రాసి ఈ  పిండిని ఒక గరిటె తీసుకుని పెనం మీద పోయాలి.ఈ గరిటెతో మెల్లగా గుండ్రంగా పలుచగా చేసి చుట్టూ కొంచం ఆయిల్ వేయాలి.  మీడియం మంటపై ఈ దోస గోల్డ్ కలర్లోకి మారిన తరువాత  అంచులు మొత్తం కాస్త క్రిస్పీగా అయ్యే వరకు దీనిని కాల్చాలి.మీరు దోశను మంచిగా తిప్పి ఇంకో వైపు కూడా కొద్దిసేపు కాల్చాలి.

5 / 5
Follow Us