ఈ చిట్కాతో 4 రోజుల్లో ఊపిరితిత్తుల్లోని కఫం, శ్లేష్మం మొత్తం మాయం..
Prasanna Yadla
23 september 2026
Pic credit - Pinterest
వాతావరణంలో వచ్చే అనుకోని మార్పులు, కాలుష్యం వలన ఇంకా తీపివి పదే పదే తినడం వలన జలుబు వస్తుంది
జలుబు వస్తుంది
ఇంకా కొందరికి జలుబు, దగ్గు అదే పనిగా వస్తుంటాయి. జలుబు తగ్గినా ఊపిరితిత్తులలో కఫం, శ్లేష్మం ఉంటుంది.
కఫం, శ్లేష్మం
ఇంకా మరి కొందరికి శ్లేష్మం పేరుకుపోయి ఛాతీ గట్టిగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.
శ్లేష్మం
దీని వలన ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది ఇంకా ఇది రాత్రి పూట తీవ్రమైన దగ్గుగా మారుతుంది
తీవ్రమైన దగ్గుగా..
ఇంకా నిద్ర కూడా సరిగ్గా పట్టదు. మీరు దగ్గు మందులు వాడినా కూడా ఈ కఫం అలాగే ఉంటుంది
నిద్ర కూడా సరిగ్గా పట్టదు
మీరు ఆవిరి పట్టే నీళ్ళలో కొద్దిగా పసుపు, ఇంకా తులసి ఆకులు కూడా దీనిలో వేయాలి. ఇంకా దీనిలో తేనె, నిమ్మరసం కలపాలి
తులసి ఆకులు
అయితే, మీరు రెండు సార్లు తీసుకోవాలి. ఇంకా శ్వాసకు సంబందించిన వ్యాయామాలు కూడా చేయాలి.
వ్యాయామాలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)