గోవాలో సైకిల్ తొక్కుతూ కనిపించిన సోనియాగాంధీ.. వైరల్ గా మారిన వీడియో..

జాతీయ రాజకీయాల్లో ఎప్పడూ బిజీ బిజీగా ఉండే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కాస్త తీరిక దొరికినట్లు ఉంది.. ఎంచక్కా ప్రకృతిని అస్వాదిస్తూ సైకిల్ పై చక్కర్లు కొడుతున్నారు.

గోవాలో సైకిల్ తొక్కుతూ కనిపించిన సోనియాగాంధీ.. వైరల్ గా మారిన వీడియో..
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 25, 2020 | 5:24 PM

జాతీయ రాజకీయాల్లో ఎప్పడూ బిజీ బిజీగా ఉండే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కాస్త తీరిక దొరికినట్లు ఉంది.. ఎంచక్కా ప్రకృతిని అస్వాదిస్తూ సైకిల్ పై చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంతకాలం దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం అధికమైంది. దీంతో ప్రశాంత వాతావరం కోసం గోవా వచ్చిన సోనియా గాంధీ లీలా ప్యాలెస్ హోటల్ లో బస చేస్తున్నారు. కాగా, ఆరోగ్యం కోసం ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నారు. ఇందులో భాగంగా సైకిల్ పై సరదా హోటల్ అవరణలో విహరించారు. సైకిల్ తొక్కుతూ, జాగింగ్ చేస్తూ.. చాలా ఆరోగ్యవంతంగా కనిపించారు.

కాగా, కొద్దిరోజులుగా ఆమె ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీర్ఘకాలిక ఛాతీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె, వైద్యుల పర్యవేక్షణలో చికిత్సపొందుతున్నారు. దీనికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో తాత్కాలికంగా గోవాలో నివాసముంటున్నారు. సోనియా గాంధీ సైకిల్ తొక్కడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఆరోగ్యంగా ఎంత ఫీట్ గా ఉన్నారో చూడండంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!