AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌లో  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలోని హైదర్‌ షాకోట్‌ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలోని సామ్రాట్‌ అపార్టుమెంట్‌లో రమ్యకృష్ణ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
Ram Naramaneni
|

Updated on: Oct 03, 2020 | 1:03 PM

Share

హైదరాబాద్‌లో  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలోని హైదర్‌ షాకోట్‌ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలోని సామ్రాట్‌ అపార్టుమెంట్‌లో రమ్యకృష్ణ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని..సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్త గోపితో పాటు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. (విషాదం: కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య)

ఐదేళ్ల క్రితం గోపి, రమ్యకృష్ణకు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. భార్యభర్తల మధ్య కూడా ఎటువంటి కలతలు లేవని సమాచారం. జీవితం కూడా సంతోషంగా, సాఫీగా సాగిపోతోన్న సమయంలో రమ్యకృష్ణ ఆత్మహత్య పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని భర్త గోపి చెబుతున్నాడు. రమ్య ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు స్పందించాల్సి ఉంది.(ఢిల్లీలో వంగవీటి రాధా..ఏం చేస్తున్నారంటే ?)

Follow Us
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం