కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన స్మృతి ఇరానీ

లోక్ సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టిన స్మృతి ఇరానీ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీలో పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. దీంతో బీజేపీలో ఈమె స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది.  Smriti Irani takes oath as Union Minister. #ModiSwearingIn pic.twitter.com/Js8PuW5ipg — ANI […]

కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన స్మృతి ఇరానీ

Edited By:

Updated on: May 30, 2019 | 9:03 PM

లోక్ సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టిన స్మృతి ఇరానీ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీలో పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. దీంతో బీజేపీలో ఈమె స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది.