AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవా ! రెండు పులులను పరుగులు పెట్టించిన ఎలుగు !

హీరో అంటే ఆ ఎలుగుబంటే మరి ! తానేమాత్రం భయపడకుండా రెండు పులులను ధైర్యంగా ఎదిరించేసరికి అవి రెండూ తోక ముడిచి పారిపోయాయి. రాజస్థాన్ లోని రథం బోర్ నేషనల్ పార్క్ లో జరిగిందీ అనూహ్య ఘటన. ఓ పొదల్లో ఏమరుపాటుగా ఉన్న ఈ ఎలుగుబంటి వద్దకు ఓ పులి మెల్లగా రాగా.. వెంటనే అలెర్ట్ అయిన ఆ ఎలుగు ముందున్న రెండు కాళ్లూ ఎత్తి ‘ ఫైట్ ‘ కు సై అన్నట్టు నిలబడగానే పులి […]

వారెవా ! రెండు పులులను పరుగులు పెట్టించిన ఎలుగు !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 23, 2020 | 4:54 PM

Share

హీరో అంటే ఆ ఎలుగుబంటే మరి ! తానేమాత్రం భయపడకుండా రెండు పులులను ధైర్యంగా ఎదిరించేసరికి అవి రెండూ తోక ముడిచి పారిపోయాయి. రాజస్థాన్ లోని రథం బోర్ నేషనల్ పార్క్ లో జరిగిందీ అనూహ్య ఘటన. ఓ పొదల్లో ఏమరుపాటుగా ఉన్న ఈ ఎలుగుబంటి వద్దకు ఓ పులి మెల్లగా రాగా.. వెంటనే అలెర్ట్ అయిన ఆ ఎలుగు ముందున్న రెండు కాళ్లూ ఎత్తి ‘ ఫైట్ ‘ కు సై అన్నట్టు నిలబడగానే పులి భయపడిపోయి వెనక్కి తగ్గింది. దారిలోనే ఉన్న మరో పులిని కూడా ముందుకు వఛ్చి మరీ ఆ ఎలుగు భయపెట్టింది. అదీ తానున్న చోటి నుంచి కదిలితే ఒట్టు.. రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వాని ఈ హీరో ఎలుగు తాలూకు వీడియోను షేర్ చేశారు. దీనికి వేలాది లైక్స్ , వందలాది ట్వీట్స్ వచ్చాయని వేరే చెప్పాలా ?

Follow Us
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే