షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు పూర్తి!

గుండెపోటుతో శనివారం కన్నుమూసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌ భౌతిక కాయాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఇక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో ఆమె పార్ధివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బీజేపీ ప్రముఖ నేతల నుండి కాంగ్రెస్ నేతల వరకు అందరూ ఆమె భౌతిక కాయానికి కడసారి నివాళులు అర్పించారు. That is why she titled […]

షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు పూర్తి!

Edited By:

Updated on: Jul 21, 2019 | 4:17 PM

గుండెపోటుతో శనివారం కన్నుమూసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్‌ భౌతిక కాయాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం ఇక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో ఆమె పార్ధివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బీజేపీ ప్రముఖ నేతల నుండి కాంగ్రెస్ నేతల వరకు అందరూ ఆమె భౌతిక కాయానికి కడసారి నివాళులు అర్పించారు.