నష్టాలతో ముగిసిన‌ స్టాక్‌ మార్కెట్లు

| Edited By:

May 29, 2019 | 4:41 PM

దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 248 పాయింట్లు కోల్పోయి 39,502 వద్ద .. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ 68 పాయింట్ల నష్టంతో 11,861 వద్ద ముగిసాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 69.88 వద్ద ట్రేడవుతోంది. కాగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, వేదాంత, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్, ఐటిఐ లిమిటెడ్ నష్టాల్లో కొనసాగుతుండగా.. టీసీఎస్‌, గెయిల్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభాల్లో […]

నష్టాలతో ముగిసిన‌ స్టాక్‌ మార్కెట్లు
Follow us on

దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 248 పాయింట్లు కోల్పోయి 39,502 వద్ద .. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ 68 పాయింట్ల నష్టంతో 11,861 వద్ద ముగిసాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 69.88 వద్ద ట్రేడవుతోంది. కాగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, వేదాంత, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్, ఐటిఐ లిమిటెడ్ నష్టాల్లో కొనసాగుతుండగా.. టీసీఎస్‌, గెయిల్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి.