AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 8 నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ: బత్తిని హరనాథ్ గౌడ్

జూన్ 8వ తేది సాయంత్రం నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరనాథ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం తొమ్మిదో తేది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ మందును పంపిణీ చేస్తామని.. అస్తమా ఉన్న వారు ఈ మందును స్వీకరించగలరని ఆయన పిలుపునిచ్చారు. ఎంతమంది వచ్చినా అందరికీ ఈ మందును ఇస్తామని.. రోగులకు ఎలాంటి అసౌకర్యం […]

జూన్ 8 నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ: బత్తిని హరనాథ్ గౌడ్
TV9 Telugu Digital Desk
|

Updated on: May 29, 2019 | 4:38 PM

Share

జూన్ 8వ తేది సాయంత్రం నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరనాథ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం తొమ్మిదో తేది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ మందును పంపిణీ చేస్తామని.. అస్తమా ఉన్న వారు ఈ మందును స్వీకరించగలరని ఆయన పిలుపునిచ్చారు. ఎంతమంది వచ్చినా అందరికీ ఈ మందును ఇస్తామని.. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.

కాగా 1845 నుంచి ప్రతి ఏటా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తోంది బత్తిని మృగశిర ట్రస్ట్. ఈ మందు వలన ఆస్తమా ఉన్న వారు ఎంతోమంది ఉపశమనం పొందారు. అందువలనే ఈ మందుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Follow Us
ఇంటి ప్రధాన ద్వారం వద్ద డోర్‌మ్యాట్ ఇలా ఉంటే లక్ష్మీ కటాక్షం
ఇంటి ప్రధాన ద్వారం వద్ద డోర్‌మ్యాట్ ఇలా ఉంటే లక్ష్మీ కటాక్షం
హీరో అవుతానంటే మొహం మీదే పొమ్మన్నా.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు
హీరో అవుతానంటే మొహం మీదే పొమ్మన్నా.. ఇప్పుడు స్టార్ అయిపోయాడు
వర్షాకాలంలో ఈ మొక్క ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు
వర్షాకాలంలో ఈ మొక్క ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరమే రాదు
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
నేరేడు గింజలతో ఇంట్లోనే చేసుకోండి బ్యూటిఫుల్ బర్గుండి హెయిర్ కలర్
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
కోట శ్రీనివాసరావు ఆహీరో యాక్టింగ్ చూసి ఫిదా అయ్యారు.
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
హైదరాబాద్‌లో హర్యానా పోలీసుల సీక్రెట్ ఆపరేషన్..
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
నాన్‌స్టాప్‌గా గంట సేపు ఈత కొట్టిన మంత్రి! ఎవరో గుర్తుపట్టారా?
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
ఒకరిద్దరు కాదు.. సర్పంచ్ సాబ్‌కు వెన్నుపోటు పొడిచిన ముగ్గురు
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..
మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది..