కార్డు మర్చిపోయారా..? అయినా క్యాష్ విత్రా చేయవచ్చు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. కార్డు లేకుండా ఏటీఎంలలో నుంచి క్యాస్ తీసుకునే సదుపాయంను తీసుకొచ్చింది. యోనోపై యోనో క్యాష్‌ను ప్రవేశపెట్టింది. యోనో క్యాష్‌తో దేశవ్యాప్తంగా ఉన్న 16,500 ఎస్బీఐ ఏటీఎంలలో కార్డు లేకుండానే క్యాష్‌ను విత్ డ్రా చేసుకోవచ్చిన తెలిపింది. ఈ సదుపాయం ఉన్న ఏటీఎంలను యోనో క్యాష్ పాయింట్‌గా పరిగణించనున్నారని చెప్పారు. కార్డు లేకుండా క్యాష్‌ డ్రా చేయడానికి ఆరె అంకెల యోన్ క్యాష్ పిన్ […]

కార్డు మర్చిపోయారా..? అయినా క్యాష్ విత్రా చేయవచ్చు..

Edited By:

Updated on: Mar 16, 2019 | 10:57 AM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. కార్డు లేకుండా ఏటీఎంలలో నుంచి క్యాస్ తీసుకునే సదుపాయంను తీసుకొచ్చింది. యోనోపై యోనో క్యాష్‌ను ప్రవేశపెట్టింది. యోనో క్యాష్‌తో దేశవ్యాప్తంగా ఉన్న 16,500 ఎస్బీఐ ఏటీఎంలలో కార్డు లేకుండానే క్యాష్‌ను విత్ డ్రా చేసుకోవచ్చిన తెలిపింది. ఈ సదుపాయం ఉన్న ఏటీఎంలను యోనో క్యాష్ పాయింట్‌గా పరిగణించనున్నారని చెప్పారు. కార్డు లేకుండా క్యాష్‌ డ్రా చేయడానికి ఆరె అంకెల యోన్ క్యాష్ పిన్ పెట్టుకోవాలి. కస్టమర్ ఫోన్ నెంబర్‌కి ఆరు అంకెల రిఫెరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ నెంబర్ వచ్చిన 30 నిమిషాల్లోగా క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలి.