AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్‌బీఐ, పోస్టాఫీస్ కస్టమర్లకు అలర్ట్…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉందా? బ్యాంక్‌లో డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా?.. పోస్టాఫీస్‌లో డబ్బులు దాచుకుంటున్నారా..? అయితే మీకు ఇప్పుడు ఒక ముఖ్య‌మైన అలెర్ట్ తీసుకువ‌చ్చాం.

ఎస్‌బీఐ, పోస్టాఫీస్ కస్టమర్లకు అలర్ట్...
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2020 | 7:45 PM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఖాతా ఉందా? బ్యాంక్‌లో డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా?.. పోస్టాఫీస్‌లో డబ్బులు దాచుకుంటున్నారా..? అయితే మీకు ఇప్పుడు ఒక ముఖ్య‌మైన అలెర్ట్ తీసుకువ‌చ్చాం. మీరంద‌రూ 15జీ, 15హెచ్ ఫామ్స్‌ను బ్యాంక్‌కు వెళ్లి త‌ప్ప‌నిస‌రిగా అందజేయాల్సి ఉంటుంది.

కోవిడ్-19 కార‌ణంగా విధించిన‌ లాక్ డౌన్ నేపథ్యంలో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ గతంలో 15జీ, 15 హెచ్ ఫారాలు సమర్పించేందుకు గడువును జూన్ 30కి పొడిగించింది. ఇంకో ఒక్క రోజులో మీరు వీటిని అంద‌జేయ‌క‌పోతే..మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చే ఇంట్ర‌స్ట్ నుంచి టీడీఎస్ కట్ అవుతుంది. దీంతో మీకు చేతికి తక్కువ డ‌బ్బు వస్తుంది. బ్యాంకులు త‌ప్ప‌నిస‌రిగా టీడీఎస్ కట్ చేసుకుంటాయి. ఒక ఫైనాన్సియ‌ల్ ఇయ‌ర్ లో ఎఫ్‌డీలపై ఇంట్ర‌స్ట్ నిర్ణీత పరిమితిని దాటితే అప్పుడు బ్యాంక్స్ టీడీఎస్‌ను కట్ చేసుకుంటాయి. ఈ క్ర‌మంలో డిపాజిట్లు ట్యాక్స్ పరిధిలోకి వచ్చేంత ఆదాయం తమకు రాద‌ని తెలియ‌జేస్తూ.. ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్‌లను బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది.

15జీ ఫారంను 60 ఏళ్లలోపు వయసు కలిగిన వారికి వర్తిస్తుంది. అంటే 60 ఏళ్లకు లోపు వయసు కలిగిన వారంతా ఈ ఫారాన్ని బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో అందించాలి. అదే 60 ఏళ్లు దాటిన వారు అయితే ఫామ్ 15 హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. 15జీ, 15హెచ్ ఫామ్స్‌ వాలిడిటీ సంవ‌త్స‌రం ఉంటుంది. తర్వాత మళ్లీ కొత్త ఫామ్స్‌ను బ్యాంకుల‌కు లేదా పోస్టాఫీసుల‌కు అందించాలి.

మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే