AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిక్కుల్లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్

సౌదీ మాజీ ఇంటెలిజెన్స్ అధికారిని చంపడానికి కెనడాకు హిట్ స్క్వాడ్ పంపినట్లు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

చిక్కుల్లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2020 | 8:52 PM

Share

Saudi Crown Prince : సౌదీ మాజీ ఇంటెలిజెన్స్ అధికారిని చంపడానికి కెనడాకు హిట్ స్క్వాడ్ పంపినట్లు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. టర్కీలో జర్నలిస్ట్ జమాల్ ఖాషోగ్గి హత్య జరిగిన వెంటనే సాద్ అల్-జాబ్రీని చంపడానికి ప‌న్నిన కుట్ర బ‌య‌ట‌ప‌డింది. అగ్ర‌రాజ్యం అమెరికాలోని కోర్టులో దీనికి సంబంధించి ఫిర్యాదు అందింది. జర్నలిస్ట్ జమాల్ ఖాషొగ్గిని అదే బృందంలోని సభ్యులు హత్య చేసిన కొద్ది రోజులకే అల్-జాబ్రీ చంపే ఉద్దేశ్యంతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్ర‌య‌త్నించిన‌ట్లు సౌదీ మాజీ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి కూడా ఆరోపించారు. క్రౌన్ ప్రిన్స్ అతన్ని ఇంటికి తిరిగి రప్పించడానికి లేదా సౌదీలకు మరింత అందుబాటులో ఉండే ప్రదేశానికి రప్పించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు, కాని విఫలమయ్యాడు. తరువాత అతన్ని తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన అనుభవజ్ఞుడైన మిస్టర్ జాబ్రీ మూడేళ్ల క్రితం ప్రవాసంలోకి పారిపోయారు. అతను అప్పటి నుండి టొరంటోలో ప్రైవేట్ భద్రతా రక్షణలో ఉన్నాడు.

Follow Us
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్