AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటలోనే కాదు నటనతో మెప్పించనున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..

స్టార్ సానియా మీర్జా ఆటలోనే కాదు ఇపుడు న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేందుకు సిద్ద‌మ‌వుతుంది. ఎంటీవీ నిషేధ్ ఎలోన్ టుగెద‌ర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. 5 ఎపిసోడ్స్ లుగా సాగే వెబ్ సిరీస్ ఎంటీవీ..

ఆటలోనే కాదు నటనతో మెప్పించనున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..
Sanjay Kasula
|

Updated on: Nov 16, 2020 | 6:52 PM

Share

Sania Mirza : స్టార్ సానియా మీర్జా ఆటలోనే కాదు ఇపుడు న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేందుకు సిద్ద‌మ‌వుతుంది. ఎంటీవీ నిషేధ్ ఎలోన్ టుగెద‌ర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. 5 ఎపిసోడ్స్ లుగా సాగే వెబ్ సిరీస్ ఎంటీవీ న‌వంబ‌ర్ చివ‌రి వారం నుంచి ప్ర‌సారం కానుంది.

భార‌త్‌లో ట్యుబ‌ర్య్కులోసిస్ పై అవ‌గాహ‌న క‌ల్పించేలా ఈ సిరీస్ కొన‌సాగ‌నుంది. టీబీ నిరంత‌రం పీడిస్తున్న స‌మ‌స్య అని, క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో చాలా ప్ర‌భావం చూపించే అవ‌కాశ‌ముంటుంద‌ని సానియామీర్జా అభిప్రాయ‌పడ్డారు.

ఎంటీవీ స‌మ‌ర్పిస్తున్న ఈ షోతో చేప‌ట్టే స‌మిష్టి కృషి ద్వారా దేశంలో సానుకూల‌ మార్పు తీసుకునేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని సానియామీర్జా ఆకాంక్షించింది.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే