AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్యంత శక్తిమంతమైన అణు బాంబును ప్రయోగించిన రష్యా

రష్యా ప్రయోగాత్మకంగా అత్యంత శక్తిమంతమైన అణుబాంబును ప్రయోగించి చూసింది. లోగడ జపాన్ లోని హిరోషిమాపై జారవిడిచిన బాంబుకన్నా ఇది 3333 రెట్లు పవర్ ఫుల్ బాంబు అని ఆ దేశం..

అత్యంత శక్తిమంతమైన అణు బాంబును ప్రయోగించిన రష్యా
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 27, 2020 | 9:48 PM

Share

రష్యా ప్రయోగాత్మకంగా అత్యంత శక్తిమంతమైన అణుబాంబును ప్రయోగించి చూసింది. లోగడ జపాన్ లోని హిరోషిమాపై జారవిడిచిన బాంబుకన్నా ఇది 3333 రెట్లు పవర్ ఫుల్ బాంబు అని ఆ దేశం తెలిపింది. రష్యా న్యూక్లియర్ ఇండస్ట్రీ 75 వ యానివర్సరీని పురస్కరించుకుని ఈ అణుబాంబును ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. దీని ప్రభావం వల్ల భూకంపం కూడా సంభవిస్తుందని అంటున్నారు. అణు పరీక్షలపై నిషేధం ఉన్నప్పటికీ రష్యా ఈ పరీక్షను నిర్వహించడం విశేషం.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌