AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Teaser: అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్న జక్కన్న.. రిపబ్లిక్‌ డే సందర్భంగా, ఆర్‌.ఆర్‌.ఆర్‌..

RRR Teaser On Republic Day: దర్శధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లు హీరోలుగా ఆర్.ఆర్.ఆర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

RRR Teaser: అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్న జక్కన్న.. రిపబ్లిక్‌ డే సందర్భంగా, ఆర్‌.ఆర్‌.ఆర్‌..
Narender Vaitla
|

Updated on: Jan 02, 2021 | 2:40 PM

Share

RRR Teaser On Republic Day: దర్శధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లు హీరోలుగా ఆర్.ఆర్.ఆర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అల్లూరి సీతరామ రాజు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీంలు ఇద్దరు ఒకవేళ కలిస్తే, వారి మధ్య స్నేహం ఉంటే ఎలా ఉంటుందన్న కల్పిత కథ ఆధారంగా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌లు నెట్టింట్లో సంచనలం సృష్టించాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 26న ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీజర్ విడుదల చేయనున్నట్లు ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి.  భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తోన్న ఈ సినిమాలో ఆలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు హాలీవుడ్‌ స్టార్స్‌ ఒలివియా మోరిస్‌, అలిసన్‌ డూడి, రే స్టీవెన్‌ సన్‌ నటిస్తున్నారు.

Also Read: ఓటీటీలో రిలీజ్ కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో సినిమా.. ఆ రోజున నెట్‏ఫ్లిక్స్‏లో.. ఎప్పుడంటే ?

Follow Us
IND vs NZ 5th T20I: ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్
IND vs NZ 5th T20I: ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..
ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..
ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు.. సైక్లోన్‌ మురాసుగా బలపడిన వాయుగుండం
ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు.. సైక్లోన్‌ మురాసుగా బలపడిన వాయుగుండం
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై బిగ్ అప్డేట్
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై బిగ్ అప్డేట్
సింగర్ ఝాన్సీ ఎలిమినేషన్‌..8 వారాలకు ఎంత సంపాదించిందంటే?
సింగర్ ఝాన్సీ ఎలిమినేషన్‌..8 వారాలకు ఎంత సంపాదించిందంటే?