AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జియో మరో సంచలనం.. రూ. 2,500కే 5జీ స్మార్ట్ ఫోన్..!

Jio 5G Smart Phone In Low Price: మొబైల్ టెలికాం రంగంలో ‘రిలయన్స్ జియో’ సంచలనాలకు కేంద్ర బిందువు. త్వరలోనే ఈ సంస్థ మరో సంచలనానికి నాంది పలకనుంది. సుమారు రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య 5జీ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ”రూ. 5 వేలలోపు స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని జియో యోచిస్తోందని.. కానీ సేల్స్‌ను బట్టి రూ. 2,500 నుంచి రూ. 3,000 లోపే దాన్ని […]

జియో మరో సంచలనం.. రూ. 2,500కే 5జీ స్మార్ట్ ఫోన్..!
Ravi Kiran
|

Updated on: Oct 18, 2020 | 7:04 PM

Share

Jio 5G Smart Phone In Low Price: మొబైల్ టెలికాం రంగంలో ‘రిలయన్స్ జియో’ సంచలనాలకు కేంద్ర బిందువు. త్వరలోనే ఈ సంస్థ మరో సంచలనానికి నాంది పలకనుంది. సుమారు రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య 5జీ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ”రూ. 5 వేలలోపు స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని జియో యోచిస్తోందని.. కానీ సేల్స్‌ను బట్టి రూ. 2,500 నుంచి రూ. 3,000 లోపే దాన్ని విక్రయించాలని అనుకుంటోందని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిపై జియో నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

4జీ విషయంలో టెలికాం రంగాన్ని ఏలుతున్న రిలయన్స్ జియో.. సుమారు 20-30 కోట్ల మంది 2జీ వినియోగదారులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన కంపెనీ మీటింగ్‌లో కూడా ‘2జీ ముక్త్ భారత్’ చేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్న సంగతి విదితమే.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్