AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేట‌ర్‌లో విడుద‌ల కానున్న ర‌వితేజ ‘క్రాక్’ చిత్రం

మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా, శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం 'క్రాక్'‌. ఈ సినిమాకి గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, బి మ‌ధు నిర్మిస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేని ర‌వితేజ‌.. ఈ సినిమాపైనే బాగా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఇక క్రాక్ సినిమాని ఓటీటీలో..

థియేట‌ర్‌లో విడుద‌ల కానున్న ర‌వితేజ 'క్రాక్' చిత్రం
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 14, 2020 | 5:18 PM

Share

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం స్తంభించిపోయిన విష‌యం తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి కార‌ణంగా ఇప్ప‌టికే థియేట‌ర్స్ ఓపెన్ కాలేదు. దీంతో ఎన్నో సినిమాల విడుద‌ల‌లు ఆగిపోయాయి. స్టార్ హీరోల సినిమాలు త‌ప్పించి.. చాలా సినిమాలు ఇప్ప‌టికే ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ప్ర‌భుత్వాలు సినిమా, సీరియ‌ల్స్ షూటింగుల‌కి ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ప్ప‌టికీ.. కోవిడ్ మ‌హ‌మ్మారి ఇంకా త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోయేస‌రికి షూటింగ్స్ ఆగిపోయాయి. ఇక క‌రోనా టైంలో ఓటీటీ యాప్‌ల‌కు బాగా క్రేజ్ పెరిగిన విష‌యం తెలిసిందే.

అయితే మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా, శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం ‘క్రాక్’‌. ఈ సినిమాకి గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, బి మ‌ధు నిర్మిస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేని ర‌వితేజ‌.. ఈ సినిమాపైనే బాగా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఇక క్రాక్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నార‌ని చాలా కాలంగా ప‌లు వార్త‌లు వస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంపై స్పందించిన గోపిచంద్ వాట‌న్నింటికీ చెక్ పెట్టేశాడు. ”క్రాక్ చిత్రం త‌ప్ప‌కుండా థియేట‌ర్స్‌లోనే విడుద‌లవుతుంద‌ని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ట్వీట్” చేశాడు. దీంతో క్రాక్ సినిమా రిలీజ్‌పై క్లారిటీ వ‌చ్చేసింది.

ఈ సినిమాలో ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, సుమ‌ద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, పూజిత పొన్నాడ‌, చిరాగ్ జాని, మౌర్యాని, హ్యాపీడేస్ సుధాక‌ర్‌, వంశీ చాగంటి త‌దిత‌రులు నటించారు.

Read More:

ఓటీటీల్లో న‌టించేందుకు మెగాస్టార్ సిద్ధంః అల్లు అర‌వింద్‌

ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు

ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే