త్వరలో సెట్స్ లోకి రజనీకాంత్

కరోనాతో కుదేలైన సినీరంగం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఒక్కో సినిమా షూటింగ్‌ మెల్లమెల్లగా సెట్ లోకి వెళ్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా తన తదుపరి చిత్రం ప్రారంభించేందుకు రెడీ అయ్యారని సమాచారం.

త్వరలో సెట్స్ లోకి రజనీకాంత్
Follow us

|

Updated on: Aug 03, 2020 | 1:53 AM

కరోనాతో కుదేలైన సినీరంగం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఒక్కో సినిమా షూటింగ్‌ మెల్లమెల్లగా సెట్ లోకి వెళ్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూడా తన తదుపరి చిత్రం ప్రారంభించేందుకు రెడీ అయ్యారని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అన్నాత్తే’’. ఇందులో మీనా, కుష్బూ, కీర్తీ సురేష్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మొదట్లో ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే ప్లాన్‌ చేశారు. అయితే, కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న పరిస్థితుల దృష్ట్యా పక్క రాష్ట్రంలో ఎక్కువ శాతం షూటింగ్‌ చేయడం కరెక్ట్‌ కాదని చిత్రం యూనిట్ భావిస్తోంది చాలా రిస్క్‌ తో కూడుకున్నదని, చెన్నైలోనే ఓ భారీ సెట్‌ ను నిర్మిస్తోందట. మిగతా భాగాన్ని అక్కడే పూర్తి చేయాలన్నది ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నట్లు సన్‌ పిక్చర్స్‌ ఇదివరకే ప్రకటించింది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో