AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేటు ఆస్పత్రులకు కర్ణాటక ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం రిఫర్ చేసిన కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు రెమ్డిసివిర్‌తో చికిత్స చేయచ్చంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు

ప్రైవేటు ఆస్పత్రులకు కర్ణాటక ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 15, 2020 | 9:07 PM

Share

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం రిఫర్ చేసిన కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు రెమ్డిసివిర్‌తో చికిత్స చేయచ్చంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు ఈ సౌలభ్యం అందుబాటులో ఉండగా.. తాజాగా ప్రైవేటు ఆస్పత్రులకూ ఈ వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే.. ఆస్పత్రి యాజమాన్యాలు ముందుగా.. రెమ్డిసివిర్ కోసం సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్టుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ విజ్ఞప్తులను పరిశీలించి తగు అనుమతులు జారీ చేస్తారంటూ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!

Follow Us
బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్..
బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్..
పాకిస్తాన్‌లో అమ్మవారి శక్తిపీఠం..ముస్లింలు కూడా వెళ్లేది ఇందుకే!
పాకిస్తాన్‌లో అమ్మవారి శక్తిపీఠం..ముస్లింలు కూడా వెళ్లేది ఇందుకే!
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
బంగారం ధర రూ.2 లక్షలు దాటుతుందా? లేదా రూ.1.05 లక్షలకు పడిపోతుందా?
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
IV Drip: గర్బా డాన్స్ వేళ అలసట వద్దని ఐవీ డ్రిప్ వైపు మొగ్గు
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
రాంచీ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
ఇంట్లో పాత ప్లాస్టిక్ క్యాన్లు ఉన్నాయా? ఈ ఐడియా భలే ఉందే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
నిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు 9 అడుగుల భారీ మొసలి.. ఏం జరిగిందంటే..
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీళ్లే
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?
యశ్‌ 'టాక్సిక్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఆ రూమర్లు నిజమేనా?