5

సీఎంను కలిసిన సింధు: 5 ఎకరాల భూమి గిఫ్ట్..!

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. సింధుకు గౌరవ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. సింధు తల్లిదండ్రులతో పాటు, మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా.. సింధు, ఆమె తల్లిదండ్రులతో.. మాట్లాడారు జగన్. అలాగే.. భవిష్యత్తులో సింధు.. మరిన్ని విజయాలను సాధించాలని ప్రోత్సహించారు. వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు.. 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. ఈ సందర్భంగా.. పీవీ సింధు మాట్లాడుతూ.. […]

సీఎంను కలిసిన సింధు: 5 ఎకరాల భూమి గిఫ్ట్..!
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 12:21 PM

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. సింధుకు గౌరవ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. సింధు తల్లిదండ్రులతో పాటు, మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా.. సింధు, ఆమె తల్లిదండ్రులతో.. మాట్లాడారు జగన్. అలాగే.. భవిష్యత్తులో సింధు.. మరిన్ని విజయాలను సాధించాలని ప్రోత్సహించారు. వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు.. 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. ఈ సందర్భంగా.. పీవీ సింధు మాట్లాడుతూ.. జగన్‌ సార్‌ని కలిశా.. ఆయన నన్ను అభినందించారు.. చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాల, సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే.. పద్మభూషణ్‌కి నాపేరు పరిశీలనలో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు.