AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జాక్స్’ ఇక లేదు..పూరి ఎమోషనల్ పోస్ట్

పూరి జగన్నాథ్…ఈ క్రేజీ డైరక్టర్ గురించి స్పెషల్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన సినిమాలు ఫ్లాపైనా పూరి ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. తన సినిమాలకు బ్యాడ్ టైటిల్స్ పెడుతూ.. సొసైటీలో ఉన్న కంపును కడిగేస్తూ ఉంటాడు పూరి. కెరీర్‌లో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా పడి లేచిన కెరటం పూరి. తనకు ఎదురైన మోసాలు వల్ల ఎమోషన్స్‌ లేనట్లు కనిపించే పూరి జగన్నాథ్…చాలా సెన్సిటివ్ అని అతనితో ట్రావెల్ అయ్యేవాళ్లు చెప్పే మాట. మనుషులు మోసం […]

'జాక్స్' ఇక లేదు..పూరి ఎమోషనల్ పోస్ట్
Ram Naramaneni
|

Updated on: Apr 17, 2019 | 11:26 AM

Share

పూరి జగన్నాథ్…ఈ క్రేజీ డైరక్టర్ గురించి స్పెషల్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన సినిమాలు ఫ్లాపైనా పూరి ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. తన సినిమాలకు బ్యాడ్ టైటిల్స్ పెడుతూ.. సొసైటీలో ఉన్న కంపును కడిగేస్తూ ఉంటాడు పూరి. కెరీర్‌లో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా పడి లేచిన కెరటం పూరి. తనకు ఎదురైన మోసాలు వల్ల ఎమోషన్స్‌ లేనట్లు కనిపించే పూరి జగన్నాథ్…చాలా సెన్సిటివ్ అని అతనితో ట్రావెల్ అయ్యేవాళ్లు చెప్పే మాట.

మనుషులు మోసం చేస్తారు కానీ..జంతువులు, పక్షులకు స్వార్థం తెలియదనేది పూరి నమ్మే సూత్రం. అందుకే తను ఎక్కువగా పెట్స్‌తో గడుపుతూ ఉంటాడు. తన ఇంట్లో కూడా ఎప్పుడూ అవే దర్శనమిస్తాయి. తాజాగా పూరి పెంచుకునే పెట్ డాగ్ జాక్స్ అనారోగ్య కారణాల వల్ల మరణించింది. ఈ విషయంపై ఆయన చాలా ఎమోషనల్‌‌గా రియాక్టయ్యాడు. కెరీర్ డౌన్ ఫాల్‌లో ఉన్నప్పుడు ఆ పెట్‌కి తిండి పెట్టడానికి కూడా డబ్బులు లేక ఫ్రెండ్‌కి ఇచ్చేశాడట. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి తెచ్చుకున్నా కూడా అది పూరీపై అలిగిందట. కనీసం ఆయన వైపు కూడా చూడలేదట. ‘‘నేను లైఫ్‌లో ఎంతమందిని బాధపెట్టానో తెలియదు కానీ నా పెట్ జాక్స్‌ను మాత్రం చాలా బాధపెట్టాను’’ అని సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు పూరి జగన్నాథ్. స్టార్ డైరక్టర్‌కు జంతువులు పట్ల ఉన్న ప్రేమను చూసి పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..