AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు చట్టాలను చదివి అందరికీ షేర్​ చేయండి.. అన్నదాతకు లేఖ రాసిన ప్రధాని మోదీ..

వ్యవసాయ చట్టాలు రైతులకు ఎలా ఉపయోగపడతాయో తెలియజేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన 'ఈ బుక్​లెట్​' ​లను చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

రైతు చట్టాలను చదివి అందరికీ షేర్​ చేయండి.. అన్నదాతకు లేఖ రాసిన ప్రధాని మోదీ..
Sanjay Kasula
|

Updated on: Dec 19, 2020 | 9:58 PM

Share

వ్యవసాయ చట్టాలు రైతులకు ఎలా ఉపయోగపడతాయో తెలియజేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ‘ఈ బుక్​లెట్​’ ​లను చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ సాగు చట్టాల ప్రయోజనాలు, వీటి ద్వారా లబ్ధి పొందిన రైతుల విజయగాథలను పేర్కొంటూ కేంద్రం ఈ-బుక్​లెట్లు విడుదల చేసింది. ఆంగ్లం, హిందీ భాషల్లో ఇవి లభ్యమవుతాయని.. అందరూ వీటిని చదివి షేర్​ చేయాలని మోదీ ట్వీట్​ చేశారు.

“ఇటీవలే అమలు చేసిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎలా ఉపయోగపడతాయో అనే దానిపై ఈ-బుక్​లెట్​లలో పూర్తి వివరణ ఉంది. నమో యాప్​లోనూ మీరు వీటిని చూడవచ్చు. అవి చదివి అందరికీ షేర్​ చేయండి”.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు మూడు వారాలుగా దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం, రైతు సంఘాలు పలుమార్లు చర్చలు జరిపినా ఈ విషయంపై స్పష్టత రాలేదు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!