AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఐ వాహనం చోరీ.. హడలిపోయిన నల్గొండ జిల్లా పోలీసులు.. పోలీసు వాహనానికే లేని భద్రత… హవ్వ..!!

నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి సీఐ వాహనాన్ని ఎత్తుకెళ్లి పోలీసులనే ఉరుకులు పరుగులు పెట్టించాడు.

సీఐ వాహనం చోరీ.. హడలిపోయిన నల్గొండ జిల్లా పోలీసులు.. పోలీసు వాహనానికే లేని భద్రత... హవ్వ..!!
Balaraju Goud
|

Updated on: Nov 13, 2020 | 3:51 PM

Share

Police CI vehicle theft:నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి సీఐ వాహనాన్ని ఎత్తుకెళ్లి పోలీసులనే ఉరుకులు పరుగులు పెట్టించాడు. మిర్యాలగూడ పట్టణం ఈదులగూడా వద్ద సీఐ రమేష్ బాబుకు చెందిన పోలీసు వాహనాన్ని దుండగుడు చోరి చేశాడు. ఈదులగూడా వద్ద అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను సిఐ విచారిస్తుండగా… పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనంతో ఓ యువకుడు కోదాడ వైపు పారిపోయాడు. ఆ తర్వాత సీఐ వచ్చి చూసేసరికి వాహనం లేకపోవడంతో షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. దుండగుడిని పట్టుకునేందుకు మరో వాహనంతో వెంబడించారు. ఇదే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొనడంతో.. ఓ కారు ధ్వంసమైంది. చివరికి చేజింగ్ చేసి ఆలగడప టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని పట్టుకున్నారు పోలీసులు. అక్కడే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!