AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకులు, ఎన్‌.బి.ఎఫ్‌.సిల స్టేక్ హోల్డర్లతో ప్రధాని భేటీ

బ్యాంకులు, ఎన్‌.బి.ఎఫ్‌.సిల స్టేక్ హోల్డ‌ర్ల‌తో బుధవారం జ‌రిగే మేధోమ‌ధ‌న స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొననున్నారు. భ‌విష్య‌త్ దార్శ‌నిక‌త‌, ప్ర‌ణాళిక‌పై...

బ్యాంకులు, ఎన్‌.బి.ఎఫ్‌.సిల స్టేక్ హోల్డర్లతో ప్రధాని భేటీ
Sanjay Kasula
|

Updated on: Jul 29, 2020 | 2:19 AM

Share

బ్యాంకులు, ఎన్‌.బి.ఎఫ్‌.సిల స్టేక్ హోల్డ‌ర్ల‌తో బుధవారం జ‌రిగే మేధోమ‌ధ‌న స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొననున్నారు. భ‌విష్య‌త్ దార్శ‌నిక‌త‌, ప్ర‌ణాళిక‌పై చ‌ర్చించేందుకు ఏర్పాటైన ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతారు. రుణ ఉత్ప‌త్తులు, స‌మ‌ర్ధ పంపిణీ విధానాలు, సాంకేతిక ప‌రిజ్ఞానం ద్వారా ఆర్థిక సాధికార‌త‌, ఆర్థిక రంగం స్థిరత్వం, సుస్థిర‌త‌ల‌కు ముందుచూపుతో కూడిన వివేక‌వంత‌మైన విధానాలు వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశంలో వివిధ విభాగాలకు చెందిన ప్ర‌భుత్వ సీనియ‌ర్ అధికారులు కూడా పాల్గొన‌నున్నారు.

Follow Us
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర
కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?
కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?
రన్ అవుట్ వివాదంపై మౌనం వీడిన తిలక్ వర్మ
రన్ అవుట్ వివాదంపై మౌనం వీడిన తిలక్ వర్మ
చదువుకు, ఉద్యోగానికి మధ్య పెరుగుతున్న అంతరం.. వాస్తవ కారణాలివే!
చదువుకు, ఉద్యోగానికి మధ్య పెరుగుతున్న అంతరం.. వాస్తవ కారణాలివే!
మార్కెట్లు పడుతున్నా తగ్గని SIP పెట్టుబడులు.. సరికొత్త రికార్డు!
మార్కెట్లు పడుతున్నా తగ్గని SIP పెట్టుబడులు.. సరికొత్త రికార్డు!
హార్వర్డ్‌లో చదవాలన్నది ఆమె కల.. లైబా మృతి!
హార్వర్డ్‌లో చదవాలన్నది ఆమె కల.. లైబా మృతి!
ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో నయా క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో నయా క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారా..? ఓ సారి ఈ వీడియో చూడండి..
ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారా..? ఓ సారి ఈ వీడియో చూడండి..