కోవిడ్ 19 కాలర్ ట్యూన్ నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ని తొలగించాలి, ఢిల్లీ హైకోర్టులో పిల్.

కోవిడ్ 19 కాలర్ ట్యూన్ నుంచి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ (గళాన్ని) తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులోఓ  పిల్ దాఖలైంది.

కోవిడ్ 19 కాలర్  ట్యూన్ నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ని తొలగించాలి, ఢిల్లీ హైకోర్టులో పిల్.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 07, 2021 | 5:09 PM

కోవిడ్ 19 కాలర్ ట్యూన్ నుంచి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ (గళాన్ని) తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులోఓ  పిల్ దాఖలైంది. కరోనా వైరస్ పై ప్రజల్లో ఎవేర్ నెస్ కలిగించడానికి ప్రభుత్వం బిగ్ బీ వాయిస్ తో ఓ కాలర్ ట్యూన్ ని రూపొందించింది.  అయితే ఇందుకు ఆయనకు సర్కార్ డబ్బు చెల్లిస్తోందని , కానీ అసలైన కరోనా వారియర్లు ఎలాంటి సొమ్ము తీసుకోకుండా ఉచితంగా ఈ విధమైన సేవలు అందించడానికి రెడీగా ఉన్నారని పిటిషన్ దారు పేర్కొన్నారు. అసలు అమితాబ్ బచ్చన్ కే సరైన..స్వచ్ఛమైన చరిత్ర లేదని, ఆయనపై కొన్ని కోర్టుల్లో కేసులు ఉన్నాయని పిల్ వేసిన పిటిషన్ దారు తెలిపారు. బిగ్ బీ, ఆయన కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారిన పడిన విషయాన్ని విస్మరించరాదన్నారు.

సామాజిక కార్యకర్త అయినప్పటికీ అమితాబ్ దేశానికి సేవ ఏమీ చేయడంలేదని అంటూ  ఢిల్లీ రెసిడెంట్ అండ్ సోషల్ వర్కర్ రాకేష్ ఈ పిల్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ డీ.ఎన్.పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్ లతో కూడిన డివిజన్  బెంచ్ ఈ పిల్ ను విచారించనుంది. ఈ నెల 18 న దీనిపై విచారణ జరగనుంది.

Also Read:

UN On US Capitol Riots: అమెరికాలోని హింసాత్మక సంఘటనపై స్పందించిన ఐరాస, నాయకులు పరిణితితో నడుచుకోవాలని సూచన

బదాయూ ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం..

Bowenpally Kidnap Case Live Updates: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...