AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్: ఆశాజనకంగా ‘కొవాగ్జిన్’‌ క్లినికల్‌ట్రయల్స్..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రంలోగల పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (పీజీఐ)లో ‘కొవాగ్జిన్‌’ టీకా మొదటి దశ క్లినికల్‌ట్రయల్స్

గుడ్ న్యూస్: ఆశాజనకంగా 'కొవాగ్జిన్'‌ క్లినికల్‌ట్రయల్స్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 26, 2020 | 4:46 PM

Share

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా రాష్ట్రంలోగల పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌ (పీజీఐ)లో ‘కొవాగ్జిన్‌’ టీకా మొదటి దశ క్లినికల్‌ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తైనట్లు ట్రయల్‌ టీం ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ సవితావర్మ వెల్లడించారు. ఫేస్‌ -1లో రెండో భాగం కింద శనివారం మొత్తం ఆరుగురికి టీకా వేసినట్లు ఆమె చెప్పారు.

సవితావర్మ మాట్లాడుతూ.. ‘టీకా ట్రయల్‌ ఫేస్‌ -1లో మొదటి భాగం పూర్తయింది. భారతదేశం అంతటా 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. శనివారం రెండో భాగం కింద ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చారు.’ అని వివరించారు. కొవాగ్జిన్‌ను కరోనాను ఎదుర్కొనేందుకు తయారవుతున్న మొదటి దేశీయ టీకాగా భావిస్తున్నారు. ఈ టీకా మొదటి హ్యుమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జూలై 17న పీజీఐ రోహతక్‌లో ప్రారంభమయ్యాయి. ఆ రోజు ముగ్గురు వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చారు.

Read More:

ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. అందుబాటులో.. 54 రకాల ఔషధాలు..

కరోనా బాధితుల కోసం.. నిరంతర సేవలో.. 216 అంబులెన్సులు..

Follow Us
అరరె.. కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం ఇంత ఈజీనా..?
అరరె.. కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరిని వేరు చేయడం ఇంత ఈజీనా..?
బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే.. రూ.450 నుంచి రూ.39 లక్షలకు!
బాలాపూర్‌ లడ్డూ వేలం చరిత్ర ఇదే.. రూ.450 నుంచి రూ.39 లక్షలకు!
సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సచిన్ రికార్డు సమం చేసిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు
తెల్ల వెల్లుల్లి vs నల్ల వెల్లుల్లి: తేడా ఏంటి? పరగడుపున 7 రోజులు
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్
ప్రతీ ఐదుగురిలో ఒకరికి క్రమరహిత పీరియడ్స్.. AIIMS సర్వేలో షాకింగ్
ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ
ఆయన నాకు ప్రతి నెల రూ. 25 వేలు పంపుతాడు.. కానీ
రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే
రికార్డు స్థాయిలో బాలాపూర్‌ లడ్డు వేలం.. ఎవరు దక్కించుకున్నారంటే
సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు..
సింహాచలంలో ప్రకృతి సోయగాలు.. కనువిందు చేస్తున్న నీటి ప్రవాహాలు..
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే
ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర.. వీడియో చూస్తే పూనకాలే..
ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర.. వీడియో చూస్తే పూనకాలే..