సెల్ టవర్స్ పనిచేయకపోయినా.. మెసేజ్‌లు..

| Edited By:

Mar 16, 2019 | 11:01 AM

ఒక్కోసారి సడన్‌గా తుఫానులు వస్తూంటాయి. ఈ సమయంలో సెల్ టవర్లు దెబ్బతిరి మొబైల్ సేవలు నిలిచిపోతూంటాయి. కానీ.. అన్ని ఫోన్లకు ముందస్తు హెచ్చరిక మేసేజ్‌లు పంపించే క్యూజెడ్ఎస్ఎస్ అనే సాంకేతిక పరిజ్ఞానం త్వరలో రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ దీనిని అందించేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కోజి కోహ్లీతో ఎండీ ప్రసన్న వెంకటేశ్‌తో సమావేశమై చర్చించింది. కాగా.. తాము అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత పరిజ్ఞానాన్ని ఉచితంగా […]

సెల్ టవర్స్ పనిచేయకపోయినా.. మెసేజ్‌లు..
Follow us on

ఒక్కోసారి సడన్‌గా తుఫానులు వస్తూంటాయి. ఈ సమయంలో సెల్ టవర్లు దెబ్బతిరి మొబైల్ సేవలు నిలిచిపోతూంటాయి. కానీ.. అన్ని ఫోన్లకు ముందస్తు హెచ్చరిక మేసేజ్‌లు పంపించే క్యూజెడ్ఎస్ఎస్ అనే సాంకేతిక పరిజ్ఞానం త్వరలో రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ దీనిని అందించేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కోజి కోహ్లీతో ఎండీ ప్రసన్న వెంకటేశ్‌తో సమావేశమై చర్చించింది. కాగా.. తాము అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత పరిజ్ఞానాన్ని ఉచితంగా ఇచ్చేందుకు కోజి కోహ్లీ అంగీకరించారు. దీంతో.. ఇక తరుచూ తుపానుల ప్రభావం ఉండే రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.