AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ జన్మభూమిపై పాకిస్థాన్ ఆటగాడు ఇలా స్పందించాడు

అయోధ్య రాముడి గుడికి భూమి పూజను ప్రపంచ వ్యాప్తంగా కోట్లామంది వీక్షించారు. ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే పాకిస్తాన్ మాత్రం భిన్నంగా స్పందించింది. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మాత్రం చాలా ఆసక్తికరంగా స్పందించారు. న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌‌లో డిస్‌ప్లే చేసిన రామమందిరం ఫోటోను షేర్‌ చేసి దానికి ‘జై శ్రీరామ్‌’ అని జోడించారు. శ్రీరాముడి అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగి ఉందని, శ్రీరాముడు మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ప్రతీక […]

రామ జన్మభూమిపై పాకిస్థాన్ ఆటగాడు ఇలా స్పందించాడు
Sanjay Kasula
|

Updated on: Aug 06, 2020 | 11:16 PM

Share

అయోధ్య రాముడి గుడికి భూమి పూజను ప్రపంచ వ్యాప్తంగా కోట్లామంది వీక్షించారు. ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే పాకిస్తాన్ మాత్రం భిన్నంగా స్పందించింది. ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మాత్రం చాలా ఆసక్తికరంగా స్పందించారు. న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌‌లో డిస్‌ప్లే చేసిన రామమందిరం ఫోటోను షేర్‌ చేసి దానికి ‘జై శ్రీరామ్‌’ అని జోడించారు.

శ్రీరాముడి అందం ఆయన పేరులో కాకుండా వ్యక్తిత్వంలో దాగి ఉందని, శ్రీరాముడు మంచితనానికి, సౌభ్రాతృత్వానికి, ఐకమత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న అయోధ్యలో రామ మందిర భూమి పూజ జరగడంతో ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఆనందంగా ఉన్నారని కనేరియా తెలిపారు.

Follow Us
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
APPSC గ్రూప్‌ 1కు ఇంకా మూడున్నర నెలలే.. పరీక్ష విధానం ఇలా ఉంటుంది
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
ప్రతిరోజూ ఉదయం చియా,సబ్జా విత్తనాలు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
అక్టోబర్ 8 రాశిఫలాలు: ఆ రాశులకు ధన లాభం, కుటుంబంలో సంతోషం
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
ఫేస్ బుక్ కామెంట్‌తో ప్రాణాల మీదకు.. సౌదీలో శ్రీలంక వాసికి ఉరి
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అప్పటివరకు పోరాటం..