నేడు ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల సమావేశం

ఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు..ఢిల్లీలో బీజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంల పనితీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ చంద్రబాబు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల సమావేశం జరగనుంది. ఢీల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్టబ్‌లో విపక్ష నేతు చర్చలు జరపనున్నారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరగనున్నట్టు సమాచారం. దేశంలో ఎన్నికల తీరు, ఈవీఎంల వివాదం, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ సహా ఎన్నికల్లో పారదర్శకతపై ఈ భేటీ […]

నేడు ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల సమావేశం

Updated on: Apr 14, 2019 | 10:15 AM

ఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు..ఢిల్లీలో బీజీ బిజీగా గడుపుతున్నారు. నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంల పనితీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ చంద్రబాబు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల సమావేశం జరగనుంది. ఢీల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్టబ్‌లో విపక్ష నేతు చర్చలు జరపనున్నారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరగనున్నట్టు సమాచారం. దేశంలో ఎన్నికల తీరు, ఈవీఎంల వివాదం, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ సహా ఎన్నికల్లో పారదర్శకతపై ఈ భేటీ జరగనున్నట్టు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us