కశ్మీర్‌లో బ్లాస్ట్.. జవాన్‌కు తీవ్ర గాయాలు

| Edited By:

May 22, 2019 | 5:53 PM

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో జరిగిన పేలుళ్లలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. ట్రైనింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక బ్లాస్ట్ జరిగిందని.. ఐడీటీ బ్లాస్ట్ కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడగా.. మరికొంతమందికి చిన్న చిన్న గాయాలయ్యాయని తెలిపారు. Jammu & Kashmir:Defence Ministry Spokesperson clarifies "it wasn't an IED blast, but a training-related incident. no fatal casualties but one […]

కశ్మీర్‌లో బ్లాస్ట్.. జవాన్‌కు తీవ్ర గాయాలు
Follow us on

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో జరిగిన పేలుళ్లలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. ట్రైనింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక బ్లాస్ట్ జరిగిందని.. ఐడీటీ బ్లాస్ట్ కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడగా.. మరికొంతమందికి చిన్న చిన్న గాయాలయ్యాయని తెలిపారు.