AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గాలి’ కోశాడండీ మామిడి..!

గాలి జనార్ధన్ రెడ్డి.. ఈ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది. మైనింగ్ మాఫియా, సీబీఐ కేసులు, విలాసాలు, రాజభోగాలు.. ఇలా రాజకీయాల్లో  వాడివేడిగా ఉన్న మైనింగ్ కింగ్ ప్రస్తుతం తనకు పిల్లనిచ్చిన మామగారి స్వగ్రామమైన కర్నూలు జిల్లాలో సేద తీరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మామగారికి చెందిన మామిడితోటలో భార్యతో సరదాగా గడిపారు. భార్య కోసం మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు కోశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిని […]

'గాలి' కోశాడండీ మామిడి..!
Ravi Kiran
|

Updated on: May 22, 2019 | 1:09 PM

Share

గాలి జనార్ధన్ రెడ్డి.. ఈ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది. మైనింగ్ మాఫియా, సీబీఐ కేసులు, విలాసాలు, రాజభోగాలు.. ఇలా రాజకీయాల్లో  వాడివేడిగా ఉన్న మైనింగ్ కింగ్ ప్రస్తుతం తనకు పిల్లనిచ్చిన మామగారి స్వగ్రామమైన కర్నూలు జిల్లాలో సేద తీరుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన తన మామగారికి చెందిన మామిడితోటలో భార్యతో సరదాగా గడిపారు. భార్య కోసం మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు కోశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిని స్వయంగా తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేయడం విశేషం. 27 ఏళ్ళ క్రితం ఈ చెట్టు తానే నాటానని.. ఆ చెట్టు ఎక్కి కాయలు కోసి తన భార్యకు ఇవ్వడం సంతోషంగా ఉందని గాలి చెప్పుకొచ్చాడు.

చెట్లు ఎక్కి మామిడి కాయలను కోసినప్పుడు తన బాల్యం మరోసారి గుర్తుకు వచ్చిందని.. అంతేకాకుండా ఆయన స్నేహితులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు మైనింగ్ కింగ్.

View this post on Instagram

ನೆನಪಿಗೆ ಬಂದ ಆ ಬಾಲ್ಯದ ದಿನಗಳು ….. ನಿನ್ನೆ ಕುಟುಂಬದ ಖಾಸಗಿ ಕಾರ್ಯಕ್ರಮವೊಂದರಲ್ಲಿ ಭಾಗವಹಿಸಲು ಆಂಧ್ರಪ್ರದೇಶದಲ್ಲಿರುವ ನಮ್ಮ ಮಾವನವರ ಊರಿಗೆ ತೆರಳಿದ್ದೆ . ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಮಾವನವರ ತೋಟಕ್ಕೆ ನನ್ನ ಧರ್ಮಪತ್ನಿ ಲಕ್ಷ್ಮಿ ಅರುಣಾ ಜೊತೆಗೆ ಭೇಟಿ ಕೊಟ್ಟಿದ್ದೆ . ತೋಟದಲ್ಲಿ ಇಪ್ಪತ್ತ್ ಏಳು ವರ್ಷಗಳ ಹಿಂದೆ ನೆಟ್ಟಿದ್ದ ಮಾವಿನ ಗಿಡಗಳು ಹೆಮ್ಮರವಾಗಿ ಬೆಳೆದು ಮಾವಿನ ಹಣ್ಣುಗಳಿಂದ ತುಂಬಿಕೊಂಡ ದೃಶ್ಯ ಮನ ಸೆಳೆಯಿತು . ಕೂಡಲೇ ನಾನೇ ಮರವನ್ನು ಹತ್ತಿ ಮಾವಿನ ಹಣ್ಣನ್ನು ಕಿತ್ತಿ ನನ್ನ ಶ್ರೀಮತಿಗೆ ನೀಡಿದೆ . ಮರವೇರಿ ಇಳಿದ ತಕ್ಷಣ ಬಾಲ್ಯದ ದಿನಗಳಲ್ಲಿ ಸ್ನೇಹಿತರೊಂದಿಗೆ ಸೇರಿ ಮರವೇರಿ ಆಡುತ್ತಿದ್ದ ಆಟಗಳು ಜೊತೆಯಲ್ಲಿದ್ದ ಸ್ನೇಹಿತರು ನೆನಪಿಗೆ ಬಂದರು . – ಗಾಲಿ ಜನಾರ್ದನ ರೆಡ್ಡಿ EMBODYING MEMORIES….. Recently, I had been to a family function which was held in my father-in-law’s village in Andhra Pradesh. There, I visited his farm along with my wife Smt Lakshmi Aruna, where I came across a mango tree. I was attracted to the mango tree which was planted twenty seven years ago and was full of mangoes. I Could not bear the urge to take it. Hence without wasting a second, I climbed the tree. The incident reminded of my childhood. I used to climb and jump trees with my friends. I sunk into nostalgia. Childhood days are the golden days of ones life. That care-free life is the most precious thing to many. – Gali Janardhan Reddy

A post shared by Gali Janardhan Reddy (@galijanardhanreddy) on

Follow Us