AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: గోదావరిలో మరో బోటు బోల్తా..!

గోదావరి నదిలో మరో బోటు బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఇటీవలే జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా.. ఓ బోటు బోల్తా పడింది. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గోదావరిలో ఉధృతి పెరగడంతో.. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు.. ఒక్కసారిగా బోల్తాపడింది. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.. సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో.. అక్కడున్నవారందరూ […]

బ్రేకింగ్: గోదావరిలో మరో బోటు బోల్తా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 26, 2019 | 5:41 PM

Share

గోదావరి నదిలో మరో బోటు బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ఇటీవలే జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా.. ఓ బోటు బోల్తా పడింది. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గోదావరిలో ఉధృతి పెరగడంతో.. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బోటు.. ఒక్కసారిగా బోల్తాపడింది. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.. సిబ్బంది క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో.. అక్కడున్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 15న ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు బోల్తా పడిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో.. 27 మంది ప్రాణాలతో బయటకు రాగా.. మిగిలిన వారు జలసమాధి అయ్యారు. వారి కోసమే.. అప్పటి నుంచి గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈ గాలింపు చర్యలు చేపడుతోన్న సమయంలో.. ఇలా బోటు ప్రమాదానికి గురైంది.

Follow Us
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..