AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే ఆశ, కాషాయం కండువా కప్పుకునేందుకు కత్తి కార్తీక రెడీ

న్యూస్ ఛానల్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక త్వరలో బీజేపీలో చేరే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో చర్చల అనంతరం కార్తీక పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశానని… రెండు, మూడు రోజుల్లో పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్ […]

ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే ఆశ, కాషాయం కండువా కప్పుకునేందుకు కత్తి కార్తీక రెడీ
Venkata Narayana
|

Updated on: Nov 21, 2020 | 5:31 PM

Share

న్యూస్ ఛానల్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక త్వరలో బీజేపీలో చేరే సూచనలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆమె కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో చర్చల అనంతరం కార్తీక పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశానని… రెండు, మూడు రోజుల్లో పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కాగా, ఇటీవల జరిగిన దుబ్బాక బై పోల్ లో కార్తీక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేశారు. తన ప్రచారంలో అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అధికార పార్టీ నేతలు తనను అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని.. అనేక ప్రలోభాలకు గురి చేశారంటూ కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే తన ఆశని ఆమె తన ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించారు. కాగా, ఆ ఉపఎన్నికల్లో ఆమె 630 ఓట్లు సాధించారు.

Follow Us
సెంట్ గులాబీ, నాటు గులాబీ.. ఏది సాగు చేస్తే బెటర్..
సెంట్ గులాబీ, నాటు గులాబీ.. ఏది సాగు చేస్తే బెటర్..
ఒక్క తేనెటీగ చనిపోయేలోపు ఎంత తేనెను తయారు చేస్తుందో తెలుసా?
ఒక్క తేనెటీగ చనిపోయేలోపు ఎంత తేనెను తయారు చేస్తుందో తెలుసా?
నోటిగా కారంగా, ఎంతో రుచిగా.. ఇలా చేస్తే కారప్పొడి రుచి అదుర్స్
నోటిగా కారంగా, ఎంతో రుచిగా.. ఇలా చేస్తే కారప్పొడి రుచి అదుర్స్
3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం
3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం
తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే
మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..