నేడు తిరుమలకు ఏపీ కొత్త గవర్నర్

ఏపీ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేకవిమానంలో ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం తిరుచానూర్ పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారు. తరువాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని.. గన్నవరం తిరుగు పయనం అవుతారు. ఇక రేపు ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర గవర్నర్ గా బిశ్వభూషణ్ హరి చందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నేడు తిరుమలకు ఏపీ కొత్త గవర్నర్

Edited By:

Updated on: Jul 23, 2019 | 7:51 AM