AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్నిప్రమాదానికి గురైన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య.. అధికారి మృతి

భారతదేశ ఏకైక యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నేవీ అధికారి మృత్యువాత పడ్డారు. కర్నాటక కార్వార్ ఓడరేవుకు చేరుకునే సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. దీంతో మంటలను అదుపుచేసేందుకు లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ ప్రయత్నించారు. ఈ  క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను వెంటనే కార్వార్ నేవీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 27, 2019 | 8:36 AM

Share

భారతదేశ ఏకైక యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నేవీ అధికారి మృత్యువాత పడ్డారు. కర్నాటక కార్వార్ ఓడరేవుకు చేరుకునే సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. దీంతో మంటలను అదుపుచేసేందుకు లెఫ్టినెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ ప్రయత్నించారు. ఈ  క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను వెంటనే కార్వార్ నేవీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

Follow Us
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!

నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్

ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!

క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా..?

విద్యార్థులను అడ్డుపెట్టుకుని విపక్షాల కుట్ర..

పూజా మందిరంలో ఈ వాస్తు తప్పులు చేస్తున్నారా? దేవతల విగ్రహాల విషయం

6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో ఫిఫ్టీ.. హరారేలో బుడ్డోడి అరాచకం..

పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న

ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?

దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..