AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలా సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర్వులు జరీ చేసిన రెవెన్యూ శాఖ

బుధవారం నుంచి నాలా సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. నాలా చట్టం అమలుకు రెవెన్యూశాఖ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది.

నాలా సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తర్వులు జరీ చేసిన రెవెన్యూ శాఖ
Rajeev Rayala
| Edited By: |

Updated on: Dec 17, 2020 | 2:38 PM

Share

బుధవారం నుంచి నాలా సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. నాలా చట్టం అమలుకు రెవెన్యూశాఖ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. దీనితోపాటు భూ మార్పిడి ఫీజును సైతం ఖరారు చేసింది రెవెన్యూ శాఖ. జీహెఎంసీ పరిధిలోని ప్రాథమిక భూమి విలువపై 2 శాతం ఫీజును వాసులు చేయనున్నట్టు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో భూమి విలువ పై 3 శాతం ఫీజును వాసులు చేయనున్నట్టు తెలంగాణ రెవిన్యూ శాఖ తెలిపింది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!