AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని రిటైర్మెంట్‌పై భార్య సాక్షి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

భార‌త క్రికెట్ జ‌ట్టుకు సార‌థిగా ఎన్నో గొప్ప, గొప్ప విజ‌యాలు అందించిన ధోని చ‌డీచ‌ప్పుడు కాకుండా శ‌నివారం రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. దీంతో అత‌డి అభిమానులు నైరాశ్యంలో కూరుకుపోయారు.

ధోని రిటైర్మెంట్‌పై భార్య సాక్షి ఎమోష‌న‌ల్ పోస్ట్‌
Ram Naramaneni
|

Updated on: Aug 16, 2020 | 12:57 PM

Share

భార‌త క్రికెట్ జ‌ట్టుకు సార‌థిగా ఎన్నో గొప్ప, గొప్ప విజ‌యాలు అందించిన ధోని చ‌డీచ‌ప్పుడు కాకుండా శ‌నివారం రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. దీంతో అత‌డి అభిమానులు నైరాశ్యంలో కూరుకుపోయారు. అస‌లు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. వికెట్ల వెనుక ధోని లేకుండా ఎలా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లువురు సెల‌బ్రిటీలు, స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు ధోని రిటైర్మెంట్‌పై స్పందిస్తున్నారు. ధోని ఇండియాకు ఇచ్చిన మ‌రుపురాని విజ‌యాల‌ను కీర్తిస్తున్నారు. ఇక ధోని రిటైర్మెంట్‌పై ఆయన భార్య‌ సాక్షిసింగ్‌ కూడా స్పందించారు. భార‌తజాతి గర్వపడేలా ధోని ఎన్నో విజయాలను అందించాడని… ప్రజలు వాటిని మ‌ర్చిపోవ‌చ్చుగానీ.. ఆ క్షణంలో వారికి ఆయన అందించిన పీలింగ్ మర్చిపోలేనిదని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

‘మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడాలి. వీడ్కోలు చెప్పినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలను చూసి నేను గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఎంతో ఇష్ట‌మైన క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే క్రమంలో మీరు పడిన మాన‌సిక ఆందోళ‌న‌ నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగి… రిటైర్మెంట్‌ ప్రకటించారని భావిస్తున్నాను. మీరు ఎల్ల‌ప్పడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, అందించిన విజ‌యాలు ప్రజలు మర్చిపోతారేమో కానీ, వాళ్లకు అందించిన ఫీలింగ్ ఎప్పుడూ మర్చిపోలేరు’అని సాక్షిసింగ్‌ ధోని పేర్కొన్నారు.

Also Read :

రాంచీలో ధోనీకి ఫేర్‌వెల్‌ మ్యాచ్ !

అలెర్ట్ : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

పవన్‌ అభిమాని ప్రాణానికి సీఎం జ‌గ‌న్ అభ‌యం

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల