AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lockdown In Uk:స్ట్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన యూకే ప్రభుత్వం.. మరింత కఠినంగా లాక్‌డౌన్‌..

More Lockdown Measures In Uk: బ్రిటన్‌ కేంద్రంగా పుట్టుకొచ్చిన స్ట్రెయిన్‌ (కొత్త రకం) కరోనా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని...

Lockdown In Uk:స్ట్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన యూకే ప్రభుత్వం.. మరింత కఠినంగా లాక్‌డౌన్‌..
Narender Vaitla
|

Updated on: Jan 04, 2021 | 7:02 AM

Share

More Lockdown Measures In Uk: బ్రిటన్‌ కేంద్రంగా పుట్టుకొచ్చిన స్ట్రెయిన్‌ (కొత్త రకం) కరోనా ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కొత్త రకం కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లో ఒక్క శనివారమే ఏకంగా 57 వేలకు పైగా కేసులు నమోదైన నేపథ్యంలో దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక ప్రకటన చేశారు. యూకేలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చేది చలి కాలం కావడంతో ఇంకొన్ని వారాలపాటు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేయకతప్పదని తేల్చిచెప్పారు. కర్ఫ్యూ విధింపుతో పాటు కుటుంబాల కలయికపై నిషేధం విధించనున్నట్లు సమాచారం. ఇక పాఠశాలలను కూడా మూసేవేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈరోజు (సోమవారం) నుంచి బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్‌ పంపిణీ మొదలు కానుంది. ఇక బ్రిటన్‌తో పాటు అమెరికాలోనూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం ఒక్క రోజే 2.77 లక్షల కేసులు నమోదుకాగా.. మొత్తం మరణాలు 3.50 లక్షలకు చేరాయి.

Also Read: U.K.Variant Virus: మొన్నటి దాకా కరోనా… ఇప్పుడు యూకే కొత్త వైరస్… ఎన్ని దేశాలకు పాకిందో తెలుసా..?

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!