AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువతి ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఇంటి యాజమాని అరెస్ట్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళ ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు

యువతి ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఇంటి యాజమాని అరెస్ట్
Balaraju Goud
|

Updated on: Sep 28, 2020 | 9:06 PM

Share

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళ ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు.అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు తమ విచారణలో నిత్యం వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. యువతి అత్మహత్యకు కారకుడైనా బాతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు

ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. మొయినాబాద్ పొలిస్టేషన్ పరిధిలోని హిమయత్ సాగర్ లో భతుకు మధుసుదన్ యాదవ్ ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు అక్కాచెల్లెలను తరుచు లైంగిక వేదించేవాడు అతని బాధలు భరించలేక చెల్లెలు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఈనెల 25వ తేది అత్మహత్య చేసుకుని మృతి చెందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, మధుసుదన్ ఇచ్చే జీతం డబ్బులను తండ్రికి ఇచ్చే వాళ్ళు ఇద్దరు అక్కాచెల్లెలు. అయితే ఈ నెల 24వ తేది రాత్రి 10గంటలకు పని నిమిత్తం మేడపైకి తీసుకెళ్ళాడు. తెల్లవారే సరికి చెల్లెలు ప్యానుకు ఉరి వేసికుని అత్మహత్య చేసుకుంది. అయితే, తన చెల్లెలు కడుపునొప్పి భరించలేక అత్మహత్య చేసుకుందని చెప్పాల్సిందిగా మృతురాలి అక్కకు మధుసుదన్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మొయినబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఉస్మానియా మార్చరీకి తరలించి కేసు నమోదు చెసి దర్యాప్తు చెపట్టారు మధుసుదన్ పెట్టే లైంగికవేధింపులు భరించలేక తన చెల్లెలు చనిపోయిందని అక్కా పొలీసులకు వెల్లడించింది. అక్కా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుసుదన్ ను అదుపులోకి తీసుకున్న అతనిపై నిర్భయ కేసుతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడిపై గతంలో మొయినాబాద్ పొలీసుస్టేషన్ లో రౌడిషీట్ ఉన్నట్లు శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్