AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఎస్‌ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ పైరసీ ప్రదర్శన.. అలాంటివి వద్దన్న కేటీఆర్

తెలంగాణ ఆర్టీసీ బస్సులో 'భీష్మ' పైరసీ సినిమా ప్రదర్శించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరిన ఓ టీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సులో..

టీఎస్‌ఆర్టీసీ బస్సులో 'భీష్మ' పైరసీ ప్రదర్శన.. అలాంటివి వద్దన్న కేటీఆర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 28, 2020 | 11:58 AM

Share

తెలంగాణ ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ పైరసీ సినిమా ప్రదర్శించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరిన ఓ టీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో ట్వీట్ చేసి.. ‘భీష్మ’ చిత్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ట్వీట్‌పై స్పందించిన హీరో నితిన్ వెంటనే ఫిల్మ్ ఛాంబర్‌లోని యాంటీ పైరసీ సెక్షన్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా.. మరోవైపు.. భీష్మ సినిమా పైరసీని.. తెలంగాణ ఆర్టీసీలో ప్రదర్శించారంటూ.. ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై స్పందించిన కేటీఆర్.. బస్సుల్లో పైరసీ చిత్రాలు ప్రదర్శించకుండా చూడాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కి సూచించారు.

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి