గ్రేటర్‌లో గులాబీ జెండాల రెపరెపలు.. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కేటీఆర్ పర్యటనలు, రోడ్ షోలు.. లైవ్

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో తెలంగాణలోని రాజకీయపార్టీలు గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచారం ముమ్మరం చేశాయి. వివిధ పార్టీల నేతలు హైదరాబాద్ మహానగరంలోని ప్రాంతాల్లో తమ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నగరంలో చేస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, రోడ్ షోలలో పాల్గొంటూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు శక్తివంచనలేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ ప్రచారం ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడొచ్చు.. 