AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబ్బాక ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్

దుబ్బాక ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ వచ్చిన 2014 జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ అద్భుతమైన విజయాలు నమోదు చేసిందని చెప్పారు.

దుబ్బాక ఓటమిపై స్పందించిన మంత్రి కేటీఆర్
Ram Naramaneni
|

Updated on: Nov 10, 2020 | 4:28 PM

Share

దుబ్బాక ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ వచ్చిన 2014 జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ అద్భుతమైన విజయాలు నమోదు చేసిందని చెప్పారు. తాము విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోమని చెప్పారు. దుబ్బాక ఫలితం తాము ఆశించినట్లు రాలేదని వెల్లడించారు.  ఈ ఓటమి తాము అప్రమత్తం అవడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఓటమిపై సమీక్ష చేసి లోటుబాట్లు తెలుసుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన 62 వేల మంది ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : ఉత్కంఠ పోరులో రఘునందన్‌ విజయం, బీజేపీ ఆఫీసులో సంబురాలు

Follow Us
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..