యువతా!..భవిత మీ చేతిలోనే- రాహుల్

|

Apr 23, 2019 | 12:58 PM

దేశంలోకి కొన్ని రాష్ట్రాలకి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైన సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి ప్రత్యేక సందేశమిచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువకులు.. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోతున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. భారతీయులందరికీ న్యాయం జరగాలని కోరకునే వారు.. అందుకోసం విజ్ఞతతో ఓటేస్తారని బలంగా నమ్ముతున్నాను’’ అని ట్విట్టర్‌లొ పోస్ట్ […]

యువతా!..భవిత మీ చేతిలోనే- రాహుల్
Follow us on

దేశంలోకి కొన్ని రాష్ట్రాలకి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైన సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి ప్రత్యేక సందేశమిచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువకులు.. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయబోతున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది. భారతీయులందరికీ న్యాయం జరగాలని కోరకునే వారు.. అందుకోసం విజ్ఞతతో ఓటేస్తారని బలంగా నమ్ముతున్నాను’’ అని ట్విట్టర్‌లొ పోస్ట్ చేశారు. అలాగే తన పోస్ట్‌కు ఓటు ప్రాముఖ్యతను తెలిపే ఒక షార్ట్ ఫిల్మ్‌ను కూడా టాగ్ చేశారు.