AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీలో చేరిక… చిరు ఇంటరెస్టింగ్ కామెంట్స్… !!

తెలుగులో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ చిరంజీవి. స్వయం కృషితో స్టార్‌గా ఎదిగిన నటుడు. సినీ పరిశ్రమలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. కానీ రాజకీయాల్లో మాత్రం తన సత్తా చాటలేకపోయారు. ఆయన ఇప్పుడు రాజకీయాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 2న ‘సైరా’ విడుదల సందర్భంగా… ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?’ అనే […]

బీజేపీలో చేరిక... చిరు ఇంటరెస్టింగ్ కామెంట్స్... !!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 29, 2019 | 9:44 PM

Share

తెలుగులో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ చిరంజీవి. స్వయం కృషితో స్టార్‌గా ఎదిగిన నటుడు. సినీ పరిశ్రమలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. కానీ రాజకీయాల్లో మాత్రం తన సత్తా చాటలేకపోయారు. ఆయన ఇప్పుడు రాజకీయాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 2న ‘సైరా’ విడుదల సందర్భంగా… ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?’ అనే ప్రశ్నకు చిరంజీవి ఆసక్తికర సమాధానం చెప్పారు. ”నేనిప్పుడు సినిమా పార్టీలో ఉన్నా. ఎన్నో ఏళ్ళ కల అయిన ‘సైరా’ లాంటి భారీ చిత్రం పూర్తయి, చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నా.” అంటూ చిరంజీవి నవ్వుతూ బదులిచ్చారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న పుకార్లను కూడా ఆయన ఖండించారు. తాను బీజేపీలో చేరతాననేది పూర్తిగా అవాస్తవమని చిరంజీవి స్పష్టం చేశారు.

Follow Us
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే
టీ20ల్లో అరంగేట్రం చేసిన టాప్ 5 పిన్న వయస్కులైన ఆటగాళ్లు వీళ్లే
Jr NTRతో ఉన్న ఈ పిల్లోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో
Jr NTRతో ఉన్న ఈ పిల్లోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో
వారెవ్వా.. వందేభారత్‌.. వరదనీటిలో దూసుకెళ్తూ సినిమా చూపించిందిగా!
వారెవ్వా.. వందేభారత్‌.. వరదనీటిలో దూసుకెళ్తూ సినిమా చూపించిందిగా!
తెలంగాణ వాసులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
తెలంగాణ వాసులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!