Breaking News: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కి కరోనా పాజిటివ్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి..

Ram Charan Corona Positive: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన...

Breaking News: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కి కరోనా పాజిటివ్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి..

Updated on: Dec 29, 2020 | 9:33 AM

Ram Charan Corona Positive: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన అఫీషియల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాజాగా కరోనా టెస్టు చేయించుకోగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా తేలిందని ఆయన అన్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. హో క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా తనను కలిసినవారు టెస్టులు చేయించుకోవాలని రామ్ చరణ్ కోరారు. త‌న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ చేస్తాన‌న్న చ‌ర‌ణ్.. తొందరలోనే కరోనా నుంచి కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.