ఇవాళ కేసీఆర్ టాలీవుడ్ కు ప్రకటించిన వరాలకు మెగా బ్రదర్ నాగబాబు ఫుల్ ఖుషీ అయిపోయారు. కొంచెం ఆలస్యమైనా సీఎం కేసీఆర్ టాలీవుడ్ కు మరపురాని దీపావళి బహుమతి అందించారంటూ ఏకంగా తన మనసులోని భావాల్ని ఒక లేఖ రూపంలో పొందుపరిచారు. ఆ విశేషాలు, ధన్యవాదాల మెసేజ్ ఏంటో ఆయన మాటల్లోనే చూద్దాం..
Thanks for your helpinghand @TelanganaCMO @KTRTRS #KCRfortollywood pic.twitter.com/F4BJHqIiqj
— Naga Babu Konidela (@NagaBabuOffl) November 23, 2020