AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్ల తయారీ మారుతీ సుజుకీ సంస్థ కీలక నిర్ణయం.. మరోసారి డీజిల్ సెగ్మెంట్లోకి అడుగులు.. వచ్చే ఏడాదిలో ఉత్పత్తి

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ మరోసారి డీజిల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టేందుకు యోచిస్తోంది. ఎస్ యూవీ, మల్టీపర్సప్ కేటగిరిల్లో డీజిల్ వాహనాలకు గిరాకీ ఉండటంతో కంపెనీ మళ్లీ పు

కార్ల తయారీ మారుతీ సుజుకీ సంస్థ కీలక నిర్ణయం.. మరోసారి డీజిల్ సెగ్మెంట్లోకి అడుగులు.. వచ్చే ఏడాదిలో ఉత్పత్తి
Balaraju Goud
|

Updated on: Dec 13, 2020 | 6:20 PM

Share

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ మరోసారి డీజిల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టేందుకు యోచిస్తోంది. ఎస్ యూవీ, మల్టీపర్సప్ కేటగిరిల్లో డీజిల్ వాహనాలకు గిరాకీ ఉండటంతో కంపెనీ మళ్లీ పునరాలోచనలో పడినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నుంచి బీఎస్ -6 వాహనాలను తప్పనిసరి చేయడంతో డీజిల్ సెగ్మెంట్ నుంచి మారుతీ తప్పుకొన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే మానేసర్లోని తయారీ కేంద్రాన్ని బీఎస్-6 డీజిల్ ఇంజన్ల తయారీకి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా వర్గాలు తెలిపాయి. వచ్చే సంవత్సరం పండగ సీజన్ నాటికి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎర్టిగా, విటారా బ్రెజా మోడళ్లతో డీజిల్ సెగ్మెంట్లోకి ప్రవేశించనున్నట్లు సమాచారం.1500 సీసీ సామర్థం గల డీజిల్ ఇంజన్ను తయారు చేసేలా ప్లాంట్ ను నెలకొల్పుతున్నట్లు తెలుస్తోంది

Follow Us
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?